నాగార్జున సాగర్ 20 గేట్లు ఎత్తివేత

70చూసినవారు
మాచర్ల మండలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. గురువారం సాగర్ 20 గేట్లును ఐదు అడుగుల మేర పైకి ఎత్తి 1, 62, 000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. ఇన్ ఫ్లో 2, 10, 408 క్యూసెక్కులు కాగా. ఔట్ ఫ్లో 2, 10, 408 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590. 00 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 590. 00 అడుగులుగా ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్