ప్రజలంతా ప్రశాంతంగా వుండాలి: ఎస్సై

53చూసినవారు
ప్రజలంతా ప్రశాంతంగా వుండాలని దుర్గి మండల ఎస్సై కోటయ్య సోమవారం ఒకప్రకటనలో తెలిపారు. పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ఆదేశాల మేరకు దుర్గి మండలంలోని గ్రామాల్లో లాఅండ్ఆర్డర్ పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న 144సె‌క్షన్ అమలు చేయడంలో స్ధానిక ఎస్సై కోటయ్య వివిధ రకాల దళాలు పోలీసు బలగా‌లతో గ్రామాల్లో ప్రశాంతతకు కంకణం కట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్