నరసరావుపేట: అమిత్ షా పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలి

52చూసినవారు
దేశ రాజకీయాలను, రాష్ట్ర రాజకీయాలను పార్లమెంట్ ప్రజాస్వామ్యాన్ని మోడీ, అమిత్అలు చంపేస్తున్నారని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు అన్నారు. ఆదివారం నరసరావుపేటలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ. మోడీ, అమిత్ షా వారి మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావడానికి అల్లర్లు సృష్టిస్తూ గొడవలు చేస్తూ ప్రజల మధ్య మత విద్వేషాలను రగులుస్తూ చోద్యం చూస్తూ ఉన్నారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్