బెల్లంకొండ నూతన ఎస్సై రాజా బాధ్యతలు

75చూసినవారు
బెల్లంకొండ నూతన ఎస్సై రాజా బాధ్యతలు
పల్నాడు జిల్లా బెల్లంకొండ నూతన ఎస్సైగా రాజా గురువారం సాయంత్రం భాద్యతలు స్వికరించారు. ఈ సందర్భంగా ఆయన బదిలీపై బెల్లంకొండ ఎస్సైగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతలను కాపాడతానని అన్నారు. ఎవరైనా అసంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలియజేశారు. కాబట్టి ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు పాల్పడదంటూ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్