మైనర్, మీడియం, మేజర్ అనే మూడు కేటగిరీల్లో నీటి వనరుల ఎన్నికలు జరుగుతాయని పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ అన్నారు. మంగళవారం పాలకొండ మండల పరిధిలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో జరగనున్న నీటి సంఘాల ఎన్నికలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఎన్నికల అనంతరం ఆయా సాగునీటి సంఘాల ద్వారా రైతులకు మేలు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.