పార్వతీపురంలో ప్రారంభానికి సిద్ధమవుతున్న అన్న క్యాంటీన్

83చూసినవారు
పార్వతీపురంలో ప్రారంభానికి సిద్ధమవుతున్న అన్న క్యాంటీన్
పార్వతీపురం పట్టణం బెలగాం లో ఉన్న అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న సమయంలో పనులను పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తో కలిసి స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర శుక్రవారం పరిశీలించారు. అన్న క్యాంటీన్ లో కావలసిన వసతులను సమకూర్చాలని కమిషనర్ ను ఎమ్మెల్యే ఆదేశించారు. వచ్చేనెల మొదటి వారంలో ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్