సాలూరు: వ్యర్థాలు తీయక.. దుర్వాసన వీడక

80చూసినవారు
సాలూరు మున్సిపాలిటీలో పారిశుధ్యం అధ్వానంగా ఉంది. రోడ్లపక్కన ఎక్కడ చూసినా చెత్త చెదారం దర్శనమిస్తోంది. ఆంధ్ర - స్వచ్ఛ దివస్‌ కార్యక్రమం విజయవంతమైందని మున్సిపల్‌ అధికారులు ఫోటో లు వీడియో కు మాత్రమే పరితమయ్యాయని సాలూరు వార్డు ప్రజలు అంటున్నారు. ప్రభుత్వాలు, ఉన్నతాధికారులు మున్సిపాలిటీని శుభ్రం పరచాలని ఎన్ని ఆదేశాలు చేసిన ఇదే పరిస్థితి అని స్థానికులు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్