కొండ వాగులో కొట్టుకు పోయిన ఇద్దరు టీచర్లు

78చూసినవారు
కొండ వాగులో కొట్టుకు పోయిన ఇద్దరు టీచర్లు
సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలం శుక్రవారం మధ్యాహ్నం రాయి గుడ్డివలస గిరిజన పంచాయతీ సరాయివలస ఏకలవ్య ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలు పి ఆర్తి(30) వార్డెన్ మహేష్(31)విధులు ముగించుకొని ఇరువురు కలిసి మోటార్ సైకిల్ పై గురువునాయుడు పేట వస్తుండగా మార్గ మధ్యలో ఉదృతంగా పారుతున్న కొండవాగు దాటబోయి ఇరువురు వాగులో కొట్టుకుపోయారు. గాలింపు చర్యల్లో భాగంగా మహిళా ఉపాధ్యాయురాలు ఆర్తి శవం లభ్యమయింది.

సంబంధిత పోస్ట్