
సాలూరు: నేటి నుండి ఆరవ తరగతి ప్రవేశలకు దరఖాస్తులు ఆహ్వానం
మక్కువ మండలం ములక్కాయవలస ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాల కోసం సోమవారం నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రిన్సిపల్ డా. ఎన్ స్వర్ణలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నోటిఫికేషన్ ప్రకారం అర్హత కలిగిన విద్యార్ధులు WWW. CSE. ap. gov. in వెబ్ సెట్ లో పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.