కొట్టాం: భక్తులతో కిటకిటలాడిన చోళుల కాళం నాటి గుడి

85చూసినవారు
ఎస్. కోట మండలం కొట్టాం గ్రామంలో కార్తీక మాసం 3వ సోమవారము సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఈ గుడిలోని విగ్రహాలు 1360వ శతాబ్దం చోళులు పరిపాలనలో కనుగొనిబడినట్లు అర్చకులు కృష్ణ మూర్తి తెలిపారు. ఈ గుడిలో విశేషంగా అంతర్భాగంలో శివలింగం, పై భాగంలో నంది, గణపతి విగ్రహాలతో భక్తులకు దర్శనమిస్తున్నాయి. చోళులు కాలంలో శివలింగాన్ని బయటకు తియ్యడానికి ప్రయత్నించగా తాటిచెట్టు అంత లోతు తవ్విన అంతం కనిపించకపోవడం గమనార్హం.

సంబంధిత పోస్ట్