పాచిపెంటలో మెగా వాలీబాల్ టోర్నమెంట్

80చూసినవారు
పాచిపెంటలో మెగా వాలీబాల్ టోర్నమెంట్
డిసెంబర్ నెలలో పాచిపెంట పోలీసుల ఆధ్వర్యంలో మెగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు పాచిపెంట ఎస్సై కే వెంకట్ సురేష్ శనివారం తెలిపారు. ఈ టోర్నమెంట్ కు మండల పరిధి గ్రామాల్లో ఉన్న క్రీడాకారుల టీంలు పోలీస్ స్టేషన్ లో గాని, మహిళ పోలీస్ వద్ద గాని ముందుగా నమోదు చేయించుకోవాలని సూచించారు. వాలీబాల్ టోర్నమెంట్ ఎప్పుడు అనేది తర్వాత తెలియజేస్తామన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు పేర్లు ముందుగా నమోదు చేసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్