అన్న క్యాంటీన్లు ప్రారంభించి మంత్రి కొండపల్లి

70చూసినవారు
పేద‌ల‌కు, కార్మికుల‌కు, విద్యార్ధుల‌కు అన్న క్యాంటీన్ల వ‌ల్ల ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ అన్నారు. ఈ క్యాంటీన్ల‌లో త‌క్కువ ఖ‌ర్చుతో కేవ‌లం రూ. 5 కే రుచిక‌ర‌మైన‌ భోజ‌నం, టిఫిన్‌ పొందే అవ‌కాశం ఏర్ప‌డుతుంద‌ని చెప్పారు. న‌గ‌రంలో ఏర్పాటు చేసిన రెండు అన్న క్యాంటీన్ల‌ను మాజీ కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజుతో క‌ల‌సి శుక్ర‌వారం మంత్రి కొండ‌ప‌ల్లి ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్