జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్మన్

70చూసినవారు
జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్మన్
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి జెడ్పిటిసి జిల్లా జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బివిఎస్ సార్ ఇంజనీరింగ్ కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్