ప్రేమ పేరుతో మోసగించిన యువకుడిపై కేసు నమోదు

79చూసినవారు
ప్రేమ పేరుతో మోసగించిన యువకుడిపై కేసు నమోదు
అర్ధవీడు మండలం చిన్నకందుకూరు గ్రామానికి చెందిన మోసం చేసిన ఘటనలో యువకుడిపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. చింత మల్లలపాడు గ్రామానికి చెందిన యువకుడు చిన్న కందుకూరు గ్రామానికి చెందిన యువతీ కంభంలో చదువుకుంటున్న సమయంలో ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. వివాహం చేసుకుంటానని శారీరకంగా యువతిని వాడుకున్నాడు. తర్వాత ఆ యువకుడు మరో యువతీతో వివాహానికి సిద్ధపడ్డాడు. యువతి ఇచ్చిన ఫిర్యాదు యువకుడిపై కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్