బిజెపిలో చేరిన పలువురు వైసిపి నాయకులు

84చూసినవారు
బిజెపిలో చేరిన పలువురు వైసిపి నాయకులు
ప్రకాశం జిల్లా గిద్దలూరు కు చెందిన పలువురు వైసీపీ నాయకులు గురువారం భారతీయ జనతా పార్టీలో చేరారు. గిద్దలూరు పట్టణ అధ్యక్షుడు అప్పిశెట్టి ఉదయ శంకర్ ఆధ్వర్యంలో అమరావతి లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో గిద్దలూరు వైసీపీ నాయకులు భారతీయ జనతా పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి పురందేశ్వరి వారిని బిజెపిలోకి ఆహ్వానించారు.