గిద్దలూరులో దేవర కోసం పొట్టేలు బలి

80చూసినవారు
గిద్దలూరు పట్టణంలోని కృష్ణ థియేటర్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం విడుదల సందర్భంగా శుక్రవారం అభిమానులు సందడి చేశారు. భారీ కేక్ కట్ చేసి రంగులతో కేరింతలు చేశారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కటౌట్ ఎదుట పొట్టేలిని బలిచ్చి ఆనందాన్ని పంచుకున్నారు. సినిమా విజయం సాధించడం పట్ల అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

సంబంధిత పోస్ట్