ఒంగోలు: ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన కలెక్టర్

52చూసినవారు
ఒంగోలులోని కలెక్టరేట్ లో మీకోసం సమావేశం మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అన్సారియా ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను సావధానంగా విని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపటమే ధ్యేయంగా పనిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్