ఘనంగా స్వాతంత్ర దినోత్సవం

67చూసినవారు
ఘనంగా స్వాతంత్ర దినోత్సవం
పుల్లల చెరువు మండల కేంద్రం లో 78వ స్వాతంత్ర దినోత్సవంను ఘనంగా నిర్వహించారు నూతనముగా ఎన్నికైన ఎస్ఎంసి చైర్మన్ స్వతంత్ర దినోత్సవములు పురస్కరించుకొని జాతీయ జెండాను ఎగర వేశారు. విద్యార్థులకు సందేశమునందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్. ఇరు పార్టీల నాయకులు మాజీ సైనికుడు దాసరి వెంకటేశ్వర్లు శాలువాతో సన్మానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్