మువెన్నల జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే

59చూసినవారు
మువెన్నల జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే
స్వాతంత్రం దినోత్సవ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం మువెన్నల జెండాను ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ నాయకులతో కలిసి ఎగరవేశారు. జెండా వందనం చేసి మహానుభావులందరికి నివాళులు అర్పించారు. ఎంపిపి కిరణ్ గౌడ్, జడ్పిటిసి చెదూరి విజయభాస్కర్, సర్పంచ్ అరుణ బాయి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్