ప్రకాశం జిల్లా పుల్లలచేరువు ఎస్. ఐ జిల్లా ఎస్పీ దామోదర్ విఆర్ కు అటాచ్ చేశారు. శుక్రవారం జిల్లాలోని పలువురి ఎస్. ఐ లను వి. ఆర్. కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా పుల్లలచేరువు ఎస్. ఐ ఎప్. ఫాతిమా ను కూడా ఆటచ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆమె ఇటీవలే సాధారణ బదిలీలలో ఇక్కడికి వచ్చారు.