ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు సూచనల మేరకు.. 4వ రోజు యర్రగొండపాలెంలో పట్టణంలోని మెయిన్ రోడ్, బస్టాండ్ వద్ద, ఇందిరానగర్ లో 2 జేసిబిల సహాయంతో పంచాయతీ కార్యదర్శి ఈదుల రాజశేఖరరెడ్డి,సిబ్బంది డ్రైనేజీ పనులను నిర్వహించారు. డ్రైనేజి పూడికతీత పనులు, సానిటేషన్ పనులను నిర్వహించి ప్రజలకు వ్యాధులు ప్రబలకుండా చూడాలని ఎరిక్షన్ బాబు కోరారు.