గుర్తుతెలియని వ్యక్తి మృతి

78చూసినవారు
గుర్తుతెలియని వ్యక్తి మృతి
ప్రకాశం జిల్లా, సింగరాయకొండలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. మృతుడు కొద్దిరోజుల క్రితం మృతి చెందినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మృతుడి వివరాలు తెలియలేదని గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా సింగరాయకొండ పోలీసులు తెలిపారు. మృతుడి అంత్యక్రియలు చేసేందుకు స్వచ్ఛంద సేవ సంస్థ యువ నేస్తం ఫౌండేషన్ ముందుకు వచ్చింది.

సంబంధిత పోస్ట్