మార్కాపురం: కబ్జాదారుల భరతం పడతాం

55చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పెద్ద నాగులవరంలో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే నారాయణరెడ్డి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ. గత ప్రభుత్వం హయాంలో జరిగిన భూ కబ్జాలను అరికట్టి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. భూ సమస్యలపై కేంద్ర టిడిపి కార్యాలయానికి 78,000 అర్జీలు వచ్చినట్లు ఎమ్మెల్యే నారాయణరెడ్డి తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్