త్రిపురాంతకం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

76చూసినవారు
త్రిపురాంతకం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం రాజుపాలెం గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తికి కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి క్రింద పడిన సంఘటనలో తీవ్ర గాయాలయ్యాయి. ఆ వ్యక్తిని ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. విజయవాడకు చెందిన మల్లేష్ ద్విచక్ర వాహనంపై శ్రీశైలం వెళ్ళి తిరిగి విజయవాడకు వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్