మాన్యువల్ స్కావెంజర్స్ చట్టంపై కలెక్టర్ సమీక్షా

51చూసినవారు
మాన్యువల్ స్కావెంజర్స్ చట్టంపై కలెక్టర్ సమీక్షా
మాన్యువల్ స్కావెంజర్స్ చట్టం పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాన్యువల్ స్కావెంజర్స్ వ్యవస్థ నిర్మూలనపై మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి, సంబంధిత అధికారులతో జిల్లా విజిలెన్స్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్