గుంతకల్లు: పీహెచ్ వర్కర్స్ మాస్టర్ తో సమావేశం

75చూసినవారు
గుంతకల్లు: పీహెచ్ వర్కర్స్ మాస్టర్ తో సమావేశం
గుంతకల్లు మున్సిపాలిటీలోని నాలుగో డివిజన్ పిహెచ్ వర్కర్స్ మాస్టర్ తో గురువారం ఉదయం మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ సమావేశమయ్యారు. అనంతరం వర్కర్స్ మాస్టర్ హాజరు పట్టికను పరిశీలించారు. వార్డులోని పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. వార్డులో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్