హిందూపురం పట్టణ కేంద్రం లో ఉన్న తాసిల్దార్ వెంకటేశ్వర్లకి( జై) జర్నలిస్ట్ అసోసియేషన్ యూట్యూబర్స్ యూనియన్ వ్యవస్థాపకులు సంజయ్ రెడ్డి ఆదేశాల మేరకు జై యూనియన్ రాష్ట్ర సభ్యులు చంద్ బాషా ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ తో యూనియన్ సభ్యులు మాట్లాడుతూ ప్రస్తుత వర్కింగ్ జర్నలిస్టులకు ఏ విధంగా అయితే అర్హతలు ఉన్నాయో, యూట్యూబ్ జర్నలిస్టులకు కూడా అదే అర్హత ఇవ్వాలని కోరారు.