కళ్యాణదుర్గం: రోడ్డుకు అడ్డంగా ఉన్న స్తంభం తొలగింపు

85చూసినవారు
కళ్యాణదుర్గం: రోడ్డుకు అడ్డంగా ఉన్న స్తంభం తొలగింపు
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు శేట్టూరు మెయిన్ రోడ్డులో గత ఐదు సంవత్సరాల నుంచి రోడ్డుకు అడ్డంగా లైట్ ఫోల్ ఉండడంతో, పాదచారులు, వాహనదారులు, కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు చొరవతో, వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ రమేష్ ఆధ్వర్యంలో సోమవారం పోలును తొలగించి కాలనీ వాసులకు ఇబ్బంది లేకుండా చేశారు. దీంతో కాలనీ వాసులు ఎమ్మెల్యేకు ధన్యవాదములు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్