అగళిలో ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై అవగాహన

67చూసినవారు
అగళిలో ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై అవగాహన
స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆగళి మండల కేంద్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ హైస్కూల్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. సర్పంచ్ లక్ష్మమ్మ, జడ్పీటీసీ ఉమేష్, ఎంపీడీవో యాదవేంద్ర, పరిపాలన అధికారి రాజేంద్రప్రసాద్, ఈఓఅర్డి పద్మ, పంచాయతీ సెక్రటరీ రంగనాథ్, ఆర్ డబ్ల్యూ అధికారి వెంకటేష్ బాబు, ఉపాధిహామీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్