తాడిపత్రి: సొంత ఊళ్లో అడుగుపెట్టిన హైకోర్టు న్యాయమూర్తి

73చూసినవారు
రాష్ట్ర హైకోర్టు నూతన న్యాయమూర్తిగా నియామకమైన చల్లా గుణరంజన్ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తన సొంతూరైన తాడిపత్రి మండలం చల్లా వారిపల్లికి బుధవారం వచ్చారు. గ్రామస్థులు న్యాయమూర్తి చల్లా గుణరంజన్ కు ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు. గ్రామస్థులు, స్నేహితులు న్యాయమూర్తి చల్లా గుణరంజన్ను కలిసి శాలువాతో సన్మానించారు.

సంబంధిత పోస్ట్