యాడికి: సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన డీఐజీ

73చూసినవారు
యాడికి: సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన డీఐజీ
యాడికి మండల కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని గురువారం రిజిస్ట్రేషన్ ల శాఖ డీఐజీ విజయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె రిజిస్ట్రేషన్ చేసిన రికార్డులను పరిశీలించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సిబ్బంది పని తీరుపై ఆరా తీశారు. ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని రిజిస్టర్ ను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్