ఉరవకొండ: ప్రభుత్వం పాఠశాల పక్కనే డంపింగ్ యార్డ్

82చూసినవారు
ఉరవకొండ: ప్రభుత్వం పాఠశాల పక్కనే డంపింగ్ యార్డ్
ఉరవకొండ పట్టణంలోని ఇందిరానగర్ లో ఉన్నటువంటి మండల పరిషత్ పాఠశాల పక్కనే విపరీతమైన దుర్గంధంతో పెద్ద చెత్త కుప్ప మొత్తం డంపింగ్ యార్డ్ ని తలపిస్తోందని జనసేన పార్టీ ఉరవకొండ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉరవకొండ పట్టణంలో మొత్తం 9220 నివాస గృహాలు ఉన్నాయని అందులో ఇంటికి 50 రూపాయలు చొప్పున పారిశుద్ధ్య పన్నులో భాగంగా విధిస్తున్నారనారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్