కవిటిలో పారిశుద్ధ్య పనులు చేపట్టిన ఎమ్మెల్యే

57చూసినవారు
కవిటిలో పారిశుద్ధ్య పనులు చేపట్టిన ఎమ్మెల్యే
కవిటి బస్టాండ్ ఆవరణంలో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను శనివారం చేపట్టారు. అనంతరం కవిటి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో చేపట్టిన స్వచ్ఛ ఆంద్రా - స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చీపురు చేతపట్టిన అశోక్ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రజలు కూడా సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్