కార్వేటినగరం: కృష్ణాపురం జలాశయం గేటు ఎత్తివేత

64చూసినవారు
భారీ వర్షాల కారణంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండలం కృష్ణాపురం జలాశయం గేటును సోమవారం రాత్రి 9 గంటలకు అధికారులు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అంతకు ముందు జలాశయం వద్ద పూజలు చేశారు. రిజర్వాయర్ గేటు ఒక దాన్ని మాత్రమే ఎత్తామని నీటి పారుదల శాఖ డీఈ మురళి కుమార్ తెలిపారు. రిజర్వాయర్లోకి ఇన్ ఫ్లో-400 క్యూసెక్కులు వస్తున్నాయని అన్నారు. అవుట్ ఫ్లో 800 క్యూసెక్లని తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్