కుప్పం: రోడ్ల పై చెత్త వేస్తే చర్యలు

85చూసినవారు
కుప్పం: రోడ్ల పై చెత్త వేస్తే చర్యలు
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాల్టీలో దుకాణాదారులు ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తే చర్యలు తప్పవని కమిషనర్ శ్రీనివాసరావు శనివారం హెచ్చరించారు. చెత్తను డస్ట్ బిన్ లో వేసి మున్సిపల్ ట్రాక్టర్ వచ్చినప్పుడు అందులో వేయాలని అవగాహన కల్పించారు. క్లీన్ కుప్పంగా తీర్చిదిద్దడానికి మున్సిపాలిటీలోనీ దుకాణాదారులు, ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్