కుప్పం: పుష్ప - 2 సినిమాకు బ్రేక్

84చూసినవారు
చిత్తూరు జిల్లా కుప్పంలో పుష్ప సినిమాకు బ్రేక్ పడింది. పుష్ప సినిమా ప్రదర్శిస్తున్న రెండు థియేటర్లకు ఎన్ఓసీ లేని కారణంగా రెవెన్యూ అధికారులు మార్నింగ్ షో పుష్ప సినిమాను నిలిపివేశారు. దీంతో పుష్ప సినిమా చూసేందుకు వచ్చిన అభిమానులు నిరాశగా వెనుతిరుగుతున్నారు. ఎన్వోసీ లేని కారణంగానే రెండు థియేటర్లలో సినిమా నిలిపివేసినట్లు కుప్పం తహశీల్దార్ చిట్టిబాబు శనివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్