కుప్పం: జిల్లా వ్యాప్తంగా ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు

53చూసినవారు
చిత్తూరు జిల్లాలో ఇటీవల వెయ్యికి పైగా ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు మంజూరు చేసినట్లు కుప్పం ఆర్డీవో శ్రీనివాసులు, రామకుప్పం ఎంపీడీవో లక్ష్మీకాంత్ శుక్రవారం గుర్తించారు. ఫేక్ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంపై రామకుప్పం, కుప్పం, శాంతిపురం మండలాల్లోని పలు ఇంటర్నెట్ సెంటర్లపై పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా సర్టిఫికెట్లు మంజూరు అయినట్టు అధికారులు గుర్తించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్