కుప్పం: జవాన్ మృతదేహానికి నివాళులర్పించిన ఆర్టీసి వైస్ ఛైర్మన్

81చూసినవారు
కుప్పం: జవాన్ మృతదేహానికి నివాళులర్పించిన ఆర్టీసి వైస్ ఛైర్మన్
కుప్పం మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన పొన్నుస్వామి ఆర్మీలో పని చేస్తూ అనారోగ్య రీత్యా మృతి చెందడం బాధకరమని ఆర్టీసి వైస్ ఛైర్మన్ మునిరత్నం శనివారం అన్నారు. పొన్నుస్వామి పార్థివ దేహానికి ఆయన శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పొన్నుస్వామి కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. మునిరత్నం వెంట టీడీపీ నేతలు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్