చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మాగండ్ల పల్లి పంచాయతీ మద్ధనపల్లి గ్రామంలో జి. సోమశేఖర్ పై అదే గ్రామానికి చెందిన కృష్ణప్ప, సోము, చంద్రశేఖర్, భూ వివాదంలో శుక్రవారం రాత్రి దాడి చేసి సోమశేఖర్ ను గాయపరిచారు. గాయపడ్డ సోమశేఖర్ ను స్థానికులు పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం ఉదయం 8 గంటలకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.