పుంగనూరులో ఉబ్బదేవర ఉత్సవాలు ఘనంగా నిర్వహణ

76చూసినవారు
పుంగనూరులో రజకులు ఉబ్బదేవర ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పూజా సామాగ్రి, సారేను డప్పు వాయిద్యాల నడుమ నాగపాళ్యం నుంచి దోబి కాలనీ ఒడ్డుకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. గంగమ్మ, వీరభద్ర స్వాములకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, ప్రజల సుఖ సంతోషాలకు గంగమ్మను ప్రార్థించారు. ఈ ఉబ్బదేవర నిర్వహణ పూర్వం నుంచే ఆనవాయితీగా కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్