ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమం

68చూసినవారు
శ్రీకాళహస్తి నియోజకవర్గం లో తొట్టంబేడు మండలం సంబైపాలెం గ్రామంలో సోమవారం తెలుగుదేశం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రుషిత రెడ్డికి ఘనంగా గ్రామస్తులు స్వాగతం పలికి రానున్న ఎన్నికల్లో అఖండ మెజార్టీతో సైకిల్ గెలిపించాలని ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్