నర్రవాడలో ఒక్కసారిగా మారిన వాతావరణం

75చూసినవారు
నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా దుత్తలూరు మండలం నర్రవాడలో ఒక్కసారిగా వాతావరణం మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం నుంచి తీవ్ర ఉక్కపోతగా ఉండగా సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో ఆకాశంలో కారు మబ్బులు అలుముకున్నాయి. గత మూడు రోజుల క్రితం గంటసేపు వర్షం కురిసింది. కాగా గత రెండు రోజులుగా తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

సంబంధిత పోస్ట్