వేపాడ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం..

64చూసినవారు
వేపాడ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం..
మండల కేంద్రం వేపాడ పరిధి గ్రామాల్లో స్వాతంత్ర్యం దినోత్సవ వేడుకలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా స్థానిక విద్యుత్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వారు మాట్లాడుతూ. ఎందరో అమవీరులు త్యాగ ఫలం మనం అనుభవిస్తున్నాం. వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలని, వారి త్యాగాలను స్మరించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్