పాతబగ్గాoలో మురుగు కాలువల పూడికతీత పనులను పరిశీలించిన నాయుడు

74చూసినవారు
పాతబగ్గాoలో మురుగు కాలువల పూడికతీత పనులను పరిశీలించిన నాయుడు
గజపతినగరం మండలం పాతబగ్గాo గ్రామంలో గురువారం మురుగు కాలువల పూడిక తీత పనులు చేపట్టారు. రానున్న వర్షాకాలందృష్ట్యా, మురుగునీటి పారుదలకు ఆటంకం రాకుండా, పూడికతీత, తీయిస్తున్నట్లు సర్పంచ్ పద్మ తెలిపారు. పనులను పరిశీలించిన టిడిపి నాయకులు చిన్నoనాయుడు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల వ్యాధులు సోకకుండా ఉంటాయని గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్