రాజీ మార్గమే శ్రేయస్కరం
రాజీ మార్గమే శ్రేయస్కరమని అడిషనల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జె. సౌమ్య జోస్ఫిన్ అన్నారు. శనివారం పార్వతీపురం మన్యం జిల్లా కోర్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జె. సౌమ్య జోస్ఫిన్ నిర్వహించారు. లోక్ అదాలత్ అనేది ప్రత్యామ్నాయ వివాద పరిష్కారంలో ఒక భాగమని అన్నారు.