శృంగవరపుకోటలో రెపరెపలాడిన జాతీయ జెండా

77చూసినవారు
శృంగవరపుకోటలో రెపరెపలాడిన జాతీయ జెండా
శృంగవరపుకోట పట్టణంలో స్థానిక పెట్రోల్ బంక్ వెనుకన ఉన్న రవితేజ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్వతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సతీష్ స్వతంత్ర ఉద్యమ నేపథ్యాన్ని విద్యార్థులకు వివరించారు. తదనంతరం విద్యార్థులు దేశభక్తి గీతాలతో, నృత్యాలతో , వివిధ రకాల భంగిమలతో ఉపాధ్యాయ మనుషులను దోచారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు, చుట్టుపక్కల ప్రజలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్