ఉచిత కంటి వైద్య శిబిరం

64చూసినవారు
ఉచిత కంటి వైద్య శిబిరం
బొబ్బిలి పట్టణంలో ఉన్న శ్రీ సత్యసాయి సేవ సమితి వారి ఆధ్వర్యంలో మంగళ వారం జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది. శంకర్ ఫౌండేషన్ విశాఖపట్నం వారి సహకారంతో కంటి రోగులకు పరీక్షలు నిర్వహించారు. శంకర్ ఫౌండేషన్ వైద్యులు డా. బి వివేక్ వర్మ 96 మంది కంటి రోగులకు పరీక్షలు చేయగా, 34 మందికి కేటరాక్ట్ సర్జరీ కి సిఫారసు చేశారు. బొబ్బిలి మండల పరిధిలోని గ్రామాలు నుంచి కంటి రోగుల రావడం శుభపరిణామం అన్నారు.

సంబంధిత పోస్ట్