లక్ష్మీదేవి కుంకుమా పూజలు

74చూసినవారు
వినాయక నవరాత్రుల సందర్భంగా చీపురుపల్లి పట్టణం కొత్తగ్రహారం వీధిలో శుక్రవారం స్త్రీలచే సామూహిక లక్ష్మీదేవి కుంకుమ పూజలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్