లక్కవరపుకోట: నకిలీ సంఘాల వారిపై చర్యలు చేపట్టాలి

79చూసినవారు
అఖిలభారత మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొత్తలి గౌరినాయుడు, నకిలీ సంఘాల వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బుధవారం లక్కవరపుకోట మండల తహసిల్దార్ ప్రసాదరావును మర్యాదపూర్వకంగా కలుసుకుని, ఇటీవల కొంతమంది నకిలీ సంఘాలతో అధికారులు, ఉద్యోగులను బెదిరిస్తున్నారని ఆయన తెలియజేశారు. మానవ హక్కుల పరిరక్షణకు గౌరి నాయుడు చేసిన కృషి కోసం తహసిల్దార్ ను అభినందించారు.

సంబంధిత పోస్ట్