వైసిపి లో చేరికలు

54చూసినవారు
వైసిపి లో చేరికలు
గుమ్మలక్ష్మీపురం మండలంలోని కొండవాడ పంచాయతీ వత్తాడకి చెందిన వైస్ సర్పంచ్ పాలక మహేష్, మాజీ సర్పంచ్ శ్రీను, మాజీ సర్పంచ్ భర్త తాడంగి రాజు లతో పాటు పలువురు యువకులు ఆదివారం వైసీపీలో చేరారు. వీరిని కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి చినమేరంగిలోని పార్టీ కార్యాలయంలో కండువాలు వేసి ఆహ్వానించారు. వీరి వెంట ఎంపీపీ దీనమయ్య, వైస్సార్సీపీ నాయకులు నాగు, శేఖర్ తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్